శనివారం 06 జూన్ 2020
National - May 09, 2020 , 06:37:42

మే 31 వ‌ర‌కు అన్ని విద్యాసంస్థ‌లు బంద్

మే 31 వ‌ర‌కు అన్ని విద్యాసంస్థ‌లు బంద్

క‌శ్మీర్ : జ‌మ్మూక‌శ్మీర్ లో  అన్ని విద్యాసంస్థ‌లు, శిక్ష‌ణా సంస్థ‌లను మే 31వ‌ర‌కు మూసివేయాల‌ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో..క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

జ‌మ్మూక‌శ్మీర్ లో మొత్తం పాజిటివ్ కేసులు 823 ఉండ‌గా..ఒక్క క‌శ్మీర్ లోనే 755 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం 450 యాక్టివ్ కేసులుంటే..437 క‌శ్మీర్, 13 జ‌మ్మూ నుంచి ఉన్నాయి. క‌శ్మీర్ లో 8 మంది మృతి చెంద‌గా..జ‌మ్మూలో ఒక‌రు చనిపోయారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo