గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 19:51:59

మార్చి 31వరకు బార్లు, పబ్బులు బంద్..

మార్చి 31వరకు బార్లు, పబ్బులు బంద్..

బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్ -19)ప్రభావంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, బార్లు, మాల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బార్లు, పబ్బులు మార్చి 31వరకు మూసివేస్తు్న్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీల పరిధుల్లోని రెస్టారెంట్లు, కేఫ్ లలో ఆహారం తినడంపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. కేవలం ఆహారాన్ని తీసుకెళ్లడం, పుడ్ పార్శిల్ సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. 


logo
>>>>>>