బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 00:44:50

మద్యం అమ్మకాలను అనుమతించాలి

మద్యం అమ్మకాలను అనుమతించాలి

న్యూఢిల్లీ: మద్యం అమ్మకాలను అనుమతించాలని మద్యం తయారీ సంస్థల సమాఖ్య (సీఐఏబీసీ) పది రాష్ర్టాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎంలకు సీఐఏబీసీ సోమవారం లేఖలు రాసింది.  మద్యం అమ్మకాలపై నిషేధం విధించడం వల్ల కల్తీ మద్యం అమ్మకాలకు దారితీస్తున్నదని పేర్కొన్నది. 


logo