ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 01:28:11

విద్యుత్‌ సవరణ బిల్లును పక్కన బెట్టండి!

విద్యుత్‌ సవరణ బిల్లును పక్కన బెట్టండి!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ‘విద్యుత్‌ (సవరణ) బిల్లు’ను పక్కనబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అఖిలభారత విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్‌) కోరింది. ఈ బిల్లును తెలంగాణ సహా పలు రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేసింది.నేపాల్‌తో బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు: ఎంతో పటిష్ఠమైన భారత్‌-నేపాల్‌ దౌత్య సంబంధాలను ప్రపంచంలో ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. తెరుచుకున్న యూరప్‌ సరిహద్దులు: దాదాపు మూడునెలల షట్‌డౌన్‌ అనంతరం యూరోపియన్‌ దేశాలు సోమవారం తమ సరిహద్దులను తెరిచాయి. logo