మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:59:49

ఆర్థిక పునరుజ్జీవనానికి వ్యవసాయ, ఉద్యాన రంగాలే ఊతం

ఆర్థిక పునరుజ్జీవనానికి వ్యవసాయ, ఉద్యాన రంగాలే ఊతం

ఇంపాల్‌ : రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి వ్యవసాయం, ఉద్యాన రంగాలే ఊతమని మణీపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రగతిశీల రైతులకు ఇంపాల్‌లో నేడు ఆయన వ్యవసాయ పరికరాలను, ఆర్గానిక్‌ ఇన్‌పుట్స్‌, ప్లాంటింగ్‌ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్థికరంగ పునరుజ్జీవనానికి వ్యవసాయ, ఉద్యాన రంగాలే ఉపశమనం కలిగిస్తాయన్నారు.  
logo