బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:51:48

దుష్యంత్‌ రాజీనామాకు ఒత్తిడి

దుష్యంత్‌ రాజీనామాకు ఒత్తిడి

న్యూఢిల్లీ: హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా సెగ హర్యానాలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న హర్యానా జనతాంత్రిక్‌ జనతా పార్టీకి తాకింది. డి ప్యూటీ సీఎంగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్‌సింగ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి


logo