శుక్రవారం 03 జూలై 2020
National - Apr 27, 2020 , 11:19:36

రాజ‌స్థాన్‌లో మ‌హిళ‌పై గ్యాంగ్‌రేప్‌.. ముగ్గురు అరెస్ట్‌

రాజ‌స్థాన్‌లో మ‌హిళ‌పై గ్యాంగ్‌రేప్‌.. ముగ్గురు అరెస్ట్‌

జైపూర్‌: ‌రాజ‌స్థాన్లో దారుణం జ‌రిగింది. స‌వాయ్ మాధోపూర్ జిల్లాలోని బ‌టోడా ప‌ట్ట‌ణంలో ఒక మ‌హిళ‌పై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ప‌ట్ట‌ణంలోని ఓ పాఠ‌శాలలోకి మ‌హిళ‌ను లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. బాధిత మ‌హిళ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్య‌ప్తు చేప‌ట్టారు. బాధితురాలికి వైద్య‌ప‌రీక్ష‌లు చేయించామ‌ని, నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు.    


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo