గురువారం 09 జూలై 2020
National - May 31, 2020 , 21:16:23

జైసల్మేర్ లో మిడతల దండు..వీడియో

జైసల్మేర్ లో మిడతల దండు..వీడియో

రాజస్థాన్  ‌: మిడతల దండు  దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న పరిమాణంలో ఉన్న ఎడారి మిడతల సమూహం రాజస్థాన్ లోని జైసల్మీర్ ప్రాంతంలోకి ప్రవేశించింది. మిడతలు గాల్లోకి గుంపులుగుంపులుగా చక్కర్లు కొడుతున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. 

పాకిస్థాన్‌ నుంచి మిడతల దండు పశ్చిమ మధ్య భారతంలోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నాయి. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో మిడతల దండు ప్రభావం అధికంగా ఉంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo