గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:21:57

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.10,000 ఫైన్

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.10,000 ఫైన్

ల‌క్నో: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇక‌పై రూ.10,000 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ మేర‌కు కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తెచ్చింది. వాహ‌నాలు న‌డిపేవారు ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన జ‌రిమానాల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల భారీగా పెంచింది. దీనికి సంబంధించిన బిల్లుకు జూన్‌లో ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో కొత్త ట్రాఫిక్ జ‌రిమానాలు ఆగ‌స్టు 1 నుంచి అమ‌లులోకి రానున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ర‌వాణా శాఖ గురువారం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 


logo