శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 16:54:11

ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం...

ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం...

జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.40.62 లక్షల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 741 గ్రాముల బంగారాన్ని పోలీసులు జైపూర్‌ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్కారు బడుల్లో చేరిన 5.18 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు