బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 07:33:35

ముంబైలో భారీ అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో ద‌వాఖాన‌

ముంబైలో భారీ అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో ద‌వాఖాన‌

ముంబై: ఆర్ధిక రాజ‌ధాని ముంబైలోని ఓ ద‌వాఖాన‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. న‌గ‌రంలోని గ్రాంట్ రోడ్‌లో ఉన్న ద‌వాఖాన‌లో శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరిన అగ్నిమాక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. 


logo