శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 11:12:06

ఒడిశాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఒడిశాలో పెరుగుతున్న కరోనా కేసులు

భువనేశ్వర్‌: ఒడిశాలో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 828కి చేరింది. ఈ వైరస్‌తో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మొత్తంగా 627 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని 196 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 87 క్వారంటైన్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి వెల్లడించింది. 

దేశంలో గత 24 గంటల్లో 4987 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసులు సంఖ్య 90,927కి చేరింది. ఈ వైరస్‌ బారిన పడిన 2872 మంది మరణించారు.   


logo