ఆదివారం 24 మే 2020
National - Mar 25, 2020 , 19:04:07

కేర‌ళ‌లో మ‌రో 9 క‌రోనా పాజిటివ్‌ కేసులు

కేర‌ళ‌లో మ‌రో 9 క‌రోనా పాజిటివ్‌ కేసులు

కేర‌ళ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇవాళ మ‌రో 9 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్లు  ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. వీరంద‌రూ కూడా విదేశాల్లో నుంచి వ‌చ్చిన వారేన‌ని వెల్ల‌డించారు. తొమ్మిది మందిలో న‌లుగురు దుబాయ్‌, ఒక‌రు యూకే, మ‌రొక‌రు ఫ్రాన్స్ నుంచి వ‌చ్చినట్లు వివ‌రించారు. అటు క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. కాగా కేర‌ళ‌లో కొత్త‌గా న‌మోదైన 9 కేసుల‌తో  ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ‌ 118 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.


logo