శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 20:06:01

ధార‌విలో కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు

ధార‌విలో కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు

ముంబై: ముంబైలోని ధార‌విలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ధార‌విలో కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ధార‌వి ప్రాంతంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1145కు చేరుకుంది. ఇవాళ ఒక్క మృతి కూడా న‌మోదు కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు ధార‌విలో క‌రోనా బారిన ప‌డి 53 మంది మృతి చెందారని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అతిపెద్ద స్ల‌మ్ ఏరియాగా పేరున్న ముంబైలోని ధార‌విలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo