e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జాతీయం 80 శాతం డెల్టా కేసులే

80 శాతం డెల్టా కేసులే

80 శాతం డెల్టా కేసులే

-ఆల్ఫా కంటే 40-60% ఉద్ధృతి
న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో నమోదైన కొత్త కేసుల్లో 80 శాతం డెల్టా కేసులేనని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకం 40-60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలిపారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టాపై సమర్థవంతంగానే పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలిందని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
80 శాతం డెల్టా కేసులే
80 శాతం డెల్టా కేసులే
80 శాతం డెల్టా కేసులే

ట్రెండింగ్‌

Advertisement