గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 18:26:58

తమిళనాడులో 786 కరోనా కేసులు

తమిళనాడులో 786 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో ఈరోజు 786 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14753కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 98 మంది మరణించారు. కరోనా బారినపడిన వారిలో 7128 మంది కోలుకోగా, మరో 7524  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఈ రోజు నలుగురు మరణించారు. 


logo