గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 03:20:43

మరో ఆరు నెలల్లో 74% చెల్లింపులు డిజిటల్‌లోనే!

మరో ఆరు నెలల్లో 74% చెల్లింపులు డిజిటల్‌లోనే!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 74% మంది భారతీయులు ఆన్‌లైన్‌/డిజిటల్‌ మాధ్యమాల ద్వారానే చెల్లింపులను చేస్తారని క్యాప్‌జెమిని రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావం లేనప్పుడు 57 శాతం మంది వినియోగదారులు డిజిటల్‌ మాధ్యమంగా చెల్లింపుల్ని చేసేవారని పేర్కొంది.


logo