మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 21:46:21

ఢిల్లీలో ఒక్కరోజే 73 మరణాలు

ఢిల్లీలో ఒక్కరోజే 73 మరణాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు కరోనా వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. సోమ‌వారం ఒక్క‌రోజే ఢిల్లీలో కరోనాతో 73 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 1647 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 42,829కి చేరింది. మృతుల సంఖ్య 1400. 


logo