e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జ‌గ‌ర్‌గుండు ప‌రిధిలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువ‌కుల‌ను ఈ నెల 18న మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో ఆ యువ‌కులు త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. యువ‌కుల‌ను మావోయిస్టుల బారి నుంచి కాపాడేందుకు వెళ్లిన న‌లుగురు కుటుంబ స‌భ్యులు కూడా అదృశ్య‌మ‌య్యారు. యువ‌కుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు అదృశ్యం కావ‌డంతో గ్రామ‌స్తులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
ఏడుగురు యువ‌కుల‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ట్రెండింగ్‌

Advertisement