e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జాతీయం 66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు

66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు

66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు దేశ వ్యాప్తంగా 66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. జూలై 8 నాటికి 17 రాష్ట్రాల్లోని 66 జిల్లాల్లో పది శానికిపైగా కరోనా పాజిటివ్‌ రేటు ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్‌లో పది, రాజస్థాన్‌లోని పది జిల్లాల్లో గరిష్ఠ పాజిటివ్‌ రేటు నమోదైంది. మణిపూర్‌లో 9 జిల్లాలు, కేరళలో 8, మేఘాలయలో 6, అస్సాంలో 4, సిక్కింలో 4, త్రిపురలో 3, ఒడిశాలో 3, మిజోరాంలో 2, మహారాష్ట్రలో 2 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, నాగాలాండ్, తెలంగాణ, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు పదికిపైగా ఉన్నది. అలాగే దేశంలో 80 శాతానికిపైగా కొత్త కేసులు 15 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఇందులో 50 శాతానికిపైగా కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ నుంచే ఉంటున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు
66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు
66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్‌ రేటు

ట్రెండింగ్‌

Advertisement