సోమవారం 13 జూలై 2020
National - May 31, 2020 , 17:15:03

కార్లలో పాటలు పెట్టుకుని డ్యాన్స్‌..ఆరుగురు అరెస్ట్‌

కార్లలో పాటలు పెట్టుకుని డ్యాన్స్‌..ఆరుగురు అరెస్ట్‌

ముంబై: ముంబైలో కోవిడ్‌ సెంటర్‌కు సమీపంలో రభస సృష్టించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 1 గంటల ప్రాంతంలో సబర్బన్‌ విలే పార్లేలోని కోవిడ్‌ రిలీఫ్‌ సెంటర్‌కు సమీపంలో ఆరుగురు వ్యక్తులు రెండు కార్లను ఆపారు. పెద్దగా శబ్దం వినిపించేలా రెండు కార్లలో పాటలు పెట్టుకుని..ఆరుగురు వ్యక్తులు వీధుల్లో హల్‌చల్‌ చేశారు. సమాచామందుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేసి..

లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లంఘన పాల్పడటంతో వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఆరుగురు తర్వాత బెయిల్‌పై విడుదలైనట్లు పోలీస్‌ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo