బుధవారం 08 జూలై 2020
National - Apr 29, 2020 , 19:31:19

55 మంది డిశ్చార్జి..త‌గ్గిన కేసులు

55 మంది డిశ్చార్జి..త‌గ్గిన కేసులు

శ్రీన‌గ‌ర్ : శ్రీన‌గ‌ర్ లో క‌రోనా పాజిటివ్ గా తేలిన వారిలో క్వారంటైన్ నుంచి 55 మంది డిశ్చారయ్యార‌ని జిల్లా ఉన్న‌తాధికారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. శ్రీన‌గ‌ర్ లో ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యవంతంగా క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న వారి సంఖ్య 1985 కు చేరుకుంద‌ని తెలిపింది. జ‌మ్మూక‌శ్మీర్ లో 546 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..ఏడుగురు మృతి చెందారు. తెలిపారు,

మ‌రోవైపు జ‌మ్మూకశ్మీర్ లో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండ‌టంతో అధికారులు, పోలీసులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo