శుక్రవారం 03 జూలై 2020
National - Jun 19, 2020 , 18:00:06

బయటపడిన.. 80 లక్షల ఏండ్ల నాటి ఏనుగు శిలాజం

బయటపడిన.. 80 లక్షల ఏండ్ల నాటి ఏనుగు శిలాజం

లక్నో: సుమారు 50 నుంచి 80 లక్షల ఏండ్ల నాటి ఓ ఏనుగు శిలాజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహారన్‌పూర్‌లో బాద్షాహి బాగ్ పరిసరాల్లోని సివాలిక్ అవక్షేపాల్లో దీన్ని కనుగొన్నారు. ధోక్ పఠాన్ రాతి శిలల్లో ఇది దీన్ని గుర్తించినట్లు సహారన్‌పూర్‌ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వి.కె.జైన్ తెలిపారు. ఈ ఏనుగు శిలాజం వయసు సుమారు 50 నుంచి 80 లక్షల ఏండ్లు ఉంటుందని ఆయన చెప్పారు. logo