శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 19:44:32

కర్ణాటకలో కొత్తగా 5,532 కరోనా కేసులు.. 84 మరణాలు

కర్ణాటకలో కొత్తగా 5,532 కరోనా కేసులు.. 84 మరణాలు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,532 కరోనా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,34,819కి మృతుల సంఖ్య 2,496కి చేరింది. కర్ణాటకలో వైరస్ సోకిన వారిలో ప్రస్తుతం 74,590 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా 57,725 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.



logo