ఆదివారం 12 జూలై 2020
National - Jun 14, 2020 , 17:29:32

నేపాల్‌లో 425 కరోనా కేసులు

నేపాల్‌లో 425 కరోనా కేసులు

నేపాల్‌ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేపాల్‌లో గడిచిన 24 గంటల్లో 425 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో పాటిజీవ్‌ కేసుల సంఖ్య 5760కు చేరగా.. 19 మరణాలు నమోదైనట్లు ఆ శాఖ అధికారులు తెలియజేశారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరంతోనే కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, ఆరోగ్య శాఖ జారీ చేసిన  నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.


logo