శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 01:49:12

ఇంటివద్ద చికిత్సతో కోలుకున్న ఇండోర్‌ చిన్నారి

ఇంటివద్ద చికిత్సతో కోలుకున్న ఇండోర్‌ చిన్నారి

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా సోకిన నాలుగేండ్ల బాలిక ‘ఇంటి వద్ద చికిత్స’తో కోలుకున్నది. 17 రోజులు ‘హోం ఐసోలేషన్‌' తర్వాత ఆదివారం చిన్నారికి నెగెటివ్‌ వచ్చింది. చిన్నారిలో ఎటువంటి లక్షణాలు బయటపడకున్నా కరోనా బారిన పడటం దిగ్భ్రాంతి కలిగించిందని ఆమె తండ్రి అన్నారు. 


logo