గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 14:16:39

బ్యాంకులో నుంచి రూ.8 లక్షలు ఎత్తుకెళ్లారు..వీడియో

బ్యాంకులో నుంచి రూ.8 లక్షలు ఎత్తుకెళ్లారు..వీడియో

బీహార్ : బీహార్ లోని ముజఫర్ పూర్ లో పట్టపగలే దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ బ్యాంకులోకి చొరబడిన నలుగురు దుండగులు రూ.8లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు ఉద్యోగి అప్రమత్తమయ్యేలోపే దుండగులు నగదుతో పారిపోయినట్లు సీసీ టీవీ పుటేజీలో రికార్డైంది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. logo
>>>>>>