గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 12:36:30

బ‌క్రీద్ విధుల‌కు హాజ‌రుకాని 36 మంది పోలీసుల‌పై స‌స్పెన్ష‌న్‌

బ‌క్రీద్ విధుల‌కు హాజ‌రుకాని 36 మంది పోలీసుల‌పై స‌స్పెన్ష‌న్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీలో బ‌క్రీద్ విధుల‌కు హాజ‌రుకాని  పోలీసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. 36 మంది పోలీసుల‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. ఉద‌యం 5 గంట‌ల‌కు డ్యూటీకి రాలేక‌పోయిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు నార్త్‌వెస్ట్ డీసీపీ వైజ‌యంత ఆర్య తెలిపారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించే విధంగా చూసేందుకు పోలీసుల‌కు డ్యూటీ అప్ప‌గించారు. కానీ గైర్హాజ‌రు అయిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.logo