శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 09:46:08

గ‌త 24 గంట‌ల్లో 36,469 మందికి వైర‌స్‌

గ‌త 24 గంట‌ల్లో 36,469 మందికి వైర‌స్‌

హైద‌రాబాద్‌: ద‌స‌రా వేళ క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గాయి. గ‌త 24 గంట‌ల్లో 36469 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా వైర‌స్ కేసుల సంఖ్య 79,46,429కి చేరుకున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో 488 మంది మాత్ర‌మే వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,19,502కు చేరుకున్న‌ది.  వైర‌స్ యాక్టివ్ కేసుల సంఖ్య 6,25,857కు చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 72,01,070గా ఉన్న‌ది.  దీంట్లో గ‌త 24 గంట‌ల్లో 63,842 మంది డిశ్చార్జ్ అయ్యారు.