గురువారం 04 జూన్ 2020
National - Apr 03, 2020 , 17:36:30

హోం క్వారంటైన్‌ ఉల్లంఘన..33 కేసులు

హోం క్వారంటైన్‌ ఉల్లంఘన..33 కేసులు

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారిని అధికారులు హోం క్వారంటైన్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. హోం క్వారంటైన్‌ నియయనిబంధనలు ఉల్లంఘిస్తూ...ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన 33 మందిపై కేసులు నమోదు చేశామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతా కారణాల దృష్ట్యా నియమనిబంధనలు ఉల్లంఘించిన వారిని, నిరంతర పర్యవేక్షణ, ఫిజికల్‌ వెరిఫికేషన్‌, సాంకేతిక పర్యవేక్షణ ఆధారంగా రూల్స్‌ అతిక్రమించిన వారి జాబితాను సిద్దం చేసి..కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo