శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 07:13:29

31 మంది పోలీసుల‌కు పాజిటివ్‌: ఇండోర్ ఎస్పీ

31 మంది పోలీసుల‌కు పాజిటివ్‌: ఇండోర్ ఎస్పీ

ఇండోర్ : మ‌ధప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారిని వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 31 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇండోర్ ఎస్పీ మ‌హ్మ‌ద్ యూసుఫ్ ఖురేషి తెలిపారు. వారిలో 22 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా..8 మంది కోలుకుని డిశ్చార్జ‌య్యారని, ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo