మంగళవారం 07 జూలై 2020
National - Jun 16, 2020 , 17:49:33

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదు

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదు

కట్రా : జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని ఉదమ్‌పూర్‌ జిల్లా కట్రా పట్టణ పరిసర గ్రామాల్లో మంగళవారం భూమి కంపించింది.  కాట్రా పట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలోని తూర్పు ప్రాంతంలో మధ్యాహ్నం 2గంటల 10నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యమన కేంద్రం తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.  


logo