e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జాతీయం కొత్త సాలీడుకు 26/11 హీరో పేరు

కొత్త సాలీడుకు 26/11 హీరో పేరు

ముంబై, జూన్‌ 28: మహారాష్ట్రలో ఇటీవల కనుగొన్న రెండు కొత్త జాతి సాలీడుల్లో ఒకదానికి 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో అమరుడైన ముంబై పోలీస్‌ ఏఎస్‌ఐ తుకారం ఓబ్లే పేరు పెట్టారు. కొత్త సాలీడుకు ఆయన పేరు కలిసివచ్చేలా ‘ఐసియస్‌ తుకారామి’ అని నామకరణం చేసినట్టు ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కుశ్వాన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. అమరవీరులను ఈ విధంగా గౌరవించడంపై కుశ్వాన్‌ హర్షం వ్యక్తం చేశారు. రెండోరకం సాలీడుకు ‘ఫింటెల్లా చోల్కేయీ’ అని నామకరణం చేశారు. కాగా, 2008 నవంబర్‌ 26న నిరాయుధుడైన తుకారామ్‌ ఉగ్రవాది కసబ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కసబ్‌ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana