సోమవారం 06 జూలై 2020
National - Apr 21, 2020 , 14:23:53

త‌మిళ న్యూస్ ఛానెల్‌లో 25 మందికి క‌రోనా పాజిటివ్‌

త‌మిళ న్యూస్ ఛానెల్‌లో 25 మందికి క‌రోనా పాజిటివ్‌


హైద‌రాబాద్‌: త‌మిళ న్యూస్ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తున్న 25 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.  చెన్నైలో ఆ ఛాన‌ల్ సిబ్బందికి ప‌రీక్షలు చేప‌ట్టారు.  దీంతో జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా కొంత మంది సిబ్బందికి వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు తెలిపారు. ముంబైలో కూడా సుమారు 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు వైర‌స్ సోకిన‌ట్లు తేలిసిందే. అయితే దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ జ‌ర్న‌లిస్టుల‌కు వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఈ విష‌యంపై స్పందించారు. 


logo