సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 14:57:35

దాల్ స‌ర‌స్సులో విహ‌రించిన విదేశీ ప్ర‌తినిధులు

దాల్ స‌ర‌స్సులో విహ‌రించిన విదేశీ ప్ర‌తినిధులు

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లో విదేశీ ప్ర‌తినిధులు టూర్ చేస్తున్నారు.  ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌కు విదేశీ బృందం రావ‌డం ఇది రెండ‌వ సారి.  ఇవాళ సుమారు 25 మంది విదేశీ దౌత్య‌వేత్త‌లు క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు.  దాల్ స‌రస్సులో వారంతా విహ‌రించారు.  ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత‌.. జ‌మ్మూక‌శ్మీర్ స్తంభించిపోయింది.  అయితే అక్క‌డ ఎటువంటి ఆంక్ష‌లు లేవ‌ని నిరూపించేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా విదేశీ దౌత్య‌వేత్త‌ల‌ను క‌శ్మీర్‌కు తీసుకువ‌స్తున్నారు.  ప‌ర్యాటకాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు. 


logo