ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 07:41:42

ఫిలిప్పీన్స్ నుంచి ముంబైకి 241 మంది..

ఫిలిప్పీన్స్ నుంచి ముంబైకి 241 మంది..

ముంబై: లాక్ డౌన్ ప్ర‌భావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తర‌లించేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ నిలిచిపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా స్వ‌దేశానికి తీసుకొస్తోంది. ఫిలిప్పీన్స్, మ‌నీలాలో చిక్కుకున్న వారిలో 241 మంది ప్ర‌యాణికులు  ఎయిరిండియా విమానంలో ముంబైకి చేరుకున్నారు.

ప్ర‌యాణికులంద‌రికీ స్క్రీనింగ్ నిర్వ‌హించిన అధికారులు..నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo