సోమవారం 30 మార్చి 2020
National - Feb 24, 2020 , 23:56:06

22వ లా కమిషన్‌ ఏర్పాటు!

22వ లా కమిషన్‌ ఏర్పాటు!

న్యూఢిల్లీ: 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. మూడేండ్లపాటు పనిచేసే ఈ కమిషన్‌.. సంక్లిష్ట న్యాయపరమైన సమస్యలను పరిష్కారించడంలో కేంద్రానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది. లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జిగానీ, రిటైర్డ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ వ్యవహరిస్తారు. అగస్టు 31, 2018లో 21వ లా కమిషన్‌ పదవీకాలం ముగిసింది.  


logo