శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 10:26:15

223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గ‌న్ సెల్యూట్

223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గ‌న్ సెల్యూట్

న్యూఢిల్లీ: 72వ గ‌ణ‌తంద్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాజ్‌ప‌థ్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ నేప‌థ్యంలో 223 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన సెరిమోనియ‌ల్ బ్యాట‌రీ 21 గ‌న్ సెల్యూట్ చేసింది.  రామ్‌నాథ్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన త‌ర్వాత గ‌న్ సెల్యూట్ జ‌రిగింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా 21 గ‌న్ సెల్యూట్ జ‌రుగుతుంది.  ఎవ‌రైనా విదేశీ నేత‌లు ఇండియాకు విజిట్ చేసినా.. ఆ స‌మ‌యంలో కూడా గ‌న్ సెల్యూట్ నిర్వ‌హిస్తారు. ఆర్డీ ప‌రేడ్ సంద‌ర్భంగా ఇవాళ ఎర్ర‌కోట వ‌ద్ద ఉన్న మెట్రో స్టేష‌న్ ఎగ్జిట్ గేట్ల‌ను మూసివేశారు.  ఎంట్రీకి అనుమ‌తి ఇచ్చినా.. ఎగ్జిట్ మాత్రం మూసి ఉంటుంది.  


VIDEOS

logo