గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:56

27న సీఎంలతో ప్రధాని భేటీ!

27న సీఎంలతో ప్రధాని భేటీ!

న్యూఢిల్లీ: ప్రధానిఅన్ని రాష్ర్టాల సీఎంలతో సోమవారం సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు శుక్రవారం తెలిపాయి. రాష్ర్టాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్‌ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్‌ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని చర్చించనున్నట్టు సమాచారం.


logo