శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:03:05

కార్ విండోస్ పై వైపర్ బ్లేడ్స్ ఉంటాయి... ఎందుకో తెలుసా?

 కార్ విండోస్ పై వైపర్ బ్లేడ్స్ ఉంటాయి... ఎందుకో తెలుసా?

హైదరాబాద్: కార్ విండోస్ పై వైపర్ బ్లేడ్స్ ఉంటాయి ..వర్షం పడే సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.వర్షం నీరు పడి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవచ్చు. ఆ సమయంలో ఇవి నీటిని క్లీన్ చేస్తూ చూసే వ్యూని స్పష్టంగా కనపడేలా చేస్తాయి. అధునాతన సాంకేతికత ఏంటంటే… విండ్ షీల్డ్ లైన్స్ సన్నని లైన్స్ ని కార్ వెనక విండోస్ మీద గమనించే వుంటారు ..కానీ అవి ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? షో కోసంకాదు.... విండోస్ మీద వుండే ఈ లైన్స్ ను డిఫగర్స్ అంటారు.

ఇవి ఎలక్ట్రికల్ లైన్స్…వీటి గుండా కరెంటు ప్రహహిస్తుంది. దాని వల్ల విండో గ్లాస్ వేడెక్కుతుంది. దాంతో విండో మీద చేరిన తేమ మంచు తొలిగిపోయి స్పష్టమైన వ్యూ వస్తుంది. కారులోని ఈ చిన్న విషయం పెద్ద టెక్నాలజీ గా అనిపించకపోవచ్చు ,కానీ అవి ప్రయాణికులకు భద్రత , సౌకర్యానికి వీలుగా ఉంటాయి ..ఈసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని జాగ్రత్తగా గమనిస్తే విషయం తెలుస్తుంది.  logo