బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 09:50:37

24 గంట‌ల్లో 22,752 పాజిటివ్ కేసులు న‌మోదు

24 గంట‌ల్లో 22,752 పాజిటివ్ కేసులు న‌మోదు

హైద‌రాబాద్‌: దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,752 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  గ‌త 24 గంట‌ల్లోనే దేశంలో 482 మంది మ‌ర‌ణించారు.  అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7.42 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది.  ఇక మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 20,642కు చేరుకున్న‌ది.  ప్ర‌స్తుతం దేశంలో వైర‌స్ రిక‌వ‌రీ రేటు 61 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.


తాజావార్తలు


logo