గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 00:23:29

లేడీ సూపర్ స్టార్ కు బర్త్‌డే విషెష్‌ చెప్పిన మెగాస్టార్

 లేడీ సూపర్ స్టార్ కు బర్త్‌డే విషెష్‌ చెప్పిన మెగాస్టార్

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి లేడీ అమితాబ్ విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయశాంతి అభిమానులు , చిరంజీవి అభిమానులు ఆమె కు బార్ట్ డే విషెష్ తెలిపారు. బుధవారం విజయశాంతి 54 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆమెతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మెగా స్టార్ చిరంజీవి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వారిద్దరి చిత్రాన్ని పోస్ట్ చేసి బర్త్ డే విషెష్ తెలిపారు.  “పుట్టినరోజు శుభాకాంక్షలు # లేడీఅమితాబ్, # లేడీసూపర్‌స్టార్ @ విజయశాంతియోఫిషియల్ గారు. #HBDVijayaShanthi ".అంటూ చిరు... విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చె ప్పారు. 


logo