శనివారం 04 జూలై 2020
National - Jun 02, 2020 , 14:27:22

సిఏజీడిఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సిఏజీడిఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ : కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు  167 పోస్టుల సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్(సి ఏ జీ డి ఐ ) నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, బిజినెస్ రిప్రజెంటేటీవ్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా చివరి తేదీ 25 జూన్ 2020. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలకోసం https://www.cagdi.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
logo