గురువారం 09 జూలై 2020
National - May 25, 2020 , 23:53:27

బాలీవుడ్‌‌‌‌ చిత్రాలకు డిమాండ్

 బాలీవుడ్‌‌‌‌ చిత్రాలకు డిమాండ్

ఢిల్లీ : బాలీవుడ్‌‌‌‌ సినిమాలకు అంతర్జాతీయంగా మంచిడిమాండ్ ఉన్నదని జీ5 గ్లోబల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అర్చన ఆనంద్‌‌‌‌ తెలిపారు.  సింబా, శాండి కి ఆంఖ్‌‌‌‌, డ్రీమ్‌‌‌‌ గర్ల్‌‌‌‌ వంటి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ దేశాలలో భారతీయులు ఎక్కువగానే ఉంటారు. వీరి కోసం హిందితో పాటు తమిళం​, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలను కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. సరిగమప కేరళం, చంబరతి, పువే పుచుడవ వంటి సౌత్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ సినిమాలను అందిస్తున్నామని చెప్పారు.


logo