మంగళవారం 26 మే 2020
National - May 24, 2020 , 00:10:54

జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు

 జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు

హైదరాబాద్ : జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. ఇప్పటికే  మే 21 నుంచి IRCTC వెబ్ సైట్‌లో టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది.  రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి...

హైదరాబాద్ - విశాఖపట్నం, గోదావరి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02727/28 )

తిరుపతి - నిజామాబాద్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02793/94)

గుంటూరు - సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 07201/02)

దనపూర్ (పాట్నా) - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02792/9

సికింద్రాబాద్ (1310) - నిజాముద్దీన్ (1035) దురంతో నాన్ ఏసీ (ట్రైన్ నెంబర్ 02285/12286)

న్యూ ఢిల్లీ - హైదరాబాద్, తెలంగాణ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02724/23 )

హౌరా - సికింద్రాబాద్ , ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02703/04)

ముంబై సీఎస్టీ - హైదరాబాద్ , హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02701/02)


logo