గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 01:28:52

నూతన బాటలో విశ్వవిద్యాలయాలు

నూతన బాటలో విశ్వవిద్యాలయాలు


 కరోనా దెబ్బకి అన్ని రంగాల్లో సరికొత్త మార్పులు వచ్చి చేరాయి. ఇప్పటికే దేశ విదేశాల్లోని  విశ్వవిద్యాలయాలు నూతన బాట పడుతున్నాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం మొత్తం ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహిస్తామని ప్రకటించింది. అధికశాతం పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లోనే బోధిస్తామని కాలిఫోర్నియా వర్సిటీ ప్రకటించింది. నోటర్‌డ్యామ్‌ వర్సిటీ విద్యా సంవత్సరాన్ని ఆగస్టు మొదటి వారానికి మార్చింది.  దక్షిణ కొరియాలో ఇటీవల హైస్కూళ్లు ప్రారంభమయ్యాయి. వైద్య పరీక్షలు, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేశారు. 


logo