శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 14:27:36

ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు..

హైదరాబాద్‌ : కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోపెరుగతున్న  కరోనా కేసులతో ఉక్కురి బిక్కిరి అయిన ఏపీకి కాస్త ఉపశమనం లభించినట్లయింది.  ఏపీలో ఒక్కసారిగా కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గడంతో ఊపిరి పీల్చుకుంది. గత 24 గంటల్లో 9880 శాంపిల్స్ టెస్ట్‌ చేయగా 25 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంతకు ముందు కూడా సుమారు ఇంతేమందికి టెస్ట్‌ చేస్తే కనీసం 80కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులొచ్చేవి. తాజాగా 103 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలోమాత్రం ఒకరు చనిపోయారు. కాగా మరణాల సంఖ్యం మొత్తం 50 చేరింది.


logo