సోమవారం 01 జూన్ 2020
National - May 16, 2020 , 23:56:43

ఖనిజ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంపు

ఖనిజ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంపుఢిల్లీ  : వృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడం, అత్యున్నత ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఖనిజాన్వేషణల్లో వినియోగించే నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సజావుగా సాగే మిశ్రమ ఖనిజాన్వేషణ, ఉత్పత్తి సాధించేలా కొత్త పరంపరకు శ్రీకారం చుట్టుంది. అందులోభాగంగా బహిరంగ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా 500 మైనింగ్ బ్లాక్ లకు అనుమతి ఇచ్చింది. అల్యుమినియం పరిశ్రమ లో పోటీ తత్వాన్ని పెంచేందుకు ,బాక్సైట్, బొగ్గు బ్లాక్ ల ఉమ్మడి వేలం వేయనున్నారు. దీని వల్ల అల్యుమినియం పరిశ్రమలో విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. 


logo