శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 21:02:44

రియల్‌మి నుంచి ఎనిమిది రకాల ఉత్పత్తులు

రియల్‌మి నుంచి ఎనిమిది రకాల ఉత్పత్తులు

 

ఢిల్లీ :  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో స్మార్ట్ ఫోన్ల తరువాత టీవీలను విడుదల చేసినవిషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత సరికొత్త ప్రోడక్ట్స్ ను  మార్కెట్ లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నది.  చైనాలో మే 25న లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మి వాచ్‌ను ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ ఈవెంట్ లో రియల్‌మి ఎనిమిది  రకాల ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.  logo