గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 23:54:31

మద్యం నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మద్యం నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


 అమరావతి : మద్య నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.  ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 70 శాతం ఉద్యోగులు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు పంపింది. ఇకపై  ఏపీ ఎక్సైజ్ శాఖ నామమాత్రంగా మారనున్నది. మద్యం దుకాణాలు, డిస్టరీల నిర్వహణకే ఎక్సైజ్ శాఖ పరిమితం కానున్నది.  


logo